నక్సల్స్ దాడి: ఏడుగురు మృతి

బిఎస్ఎఫ్ జవాన్లు లధూప్ నుంచి ఆరాహ్ కు వెళ్తుండగా ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో నక్సలైట్లు బస్సును మందపాతరతో పేల్చివేశారు. బుధవారంనాడు మావోయిస్టులు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక సిఆర్పీఎఫ్ జవాన్, సబ్ ఇన్స్ పెక్టర్, ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జార్ఖండ్ లోని ఆరు లోకసభ స్థానాలకు తొలి విడత గురువారం పోలింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications