అశ్లీల చిత్రాలతో రోజా...శోభారాణి
చిత్తూరు: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాపై మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి మరోసారి విరుచుకుపడ్డారు. పనిలోపనిగా వైఎస్ జగన్, అరుణకుమారిలపైనా విసుర్లు విసిరారు. చిన్నగొట్టిగల్లు నుంచి ఎర్రావారిపాళెం వరకు ఆదివారం పీఆర్పీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె మాట్లాడారు. అశ్లీల చిత్రాలతో రోజా పైకొచ్చిందన్నారు.చంద్రబాబును బెదిరించి టిక్కెట్టు దక్కించుకుందన్నారు. రాజకీయాల్లో ఆదర్శాలు వల్లిస్తూ మరోవైపు తన సోదరుల ద్వారా బెల్టుషాపులు నడిపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications