తెలుగుదేశం కార్యకర్త మృతి

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఘర్షణలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్త సుబ్బారావు మరణించారు. అద్దంకి మండలం పేరాయపాలెంలో పోలింగ్‌ రోజు ఈ నెల 23వ తేదీన జరిగిన అల్లర్లలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+