'మిత్రుడు' బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం

ఆ థియేటర్ ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులకు చెందిందని తెలుస్తోంది. కావాలనే ప్రజారాజ్యం పార్టీ నాయకులు మిత్రుడు సినిమా విడుదలకు ఆటంకాలు కలిగిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. బాక్స్ లు వస్తాయని, తమకు సహకరించాలని థియేటర్ యజమానులు కోరారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ శాంతించారు.












Click it and Unblock the Notifications