బాబ్రీపై నాకు తెలియదు: కళ్యాణ్

Kalyan Singh
లక్నో: బాబ్రీ మసీదు కూల్పివేత గురించి బిజెపి నాయకులు తనను చీకట్లో పెట్టారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అన్నారు. తనపై బిజెపి నేతలు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేతను తనపై బిజెపి నాయకులు చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. తనను గద్దె దించడానికి ఈ కుట్ర చేశారని ఆయన అన్నారు. ఈటా నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఏమీ జరగదని బిజెపి నాయకులు హామీ ఇచ్చారని, కూల్చివేత జరగదని బిజెపి సీనియర్ నేతలు తనతో చెప్పారని, దాన్ని తాను నమ్మానని ఆయన అన్నారు. తాను బిజెపికి ఆమోదయోగ్యుడిని కానన, వెనకబడిన కులాల నుంచి వచ్చినందననే బిజెపి నాయకులు తనను లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+