క్యాబినెట్ మీట్ కు లాలూ డుమ్మా

రైల్వే మంత్రి మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని లాలూ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి భోలా యాదవ్ చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా లాలూ పలు మంత్రి వర్గ సమావేశాలకు హాజరు కాలేదని, తన శాఖకు చెందిన అంశం చర్చకు ఉంటే తప్ప లాలూ మంత్రి వర్గ సమావేశానికి హాజరు కారని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ పనితీరును ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రశంసించిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రకటన వెలువడిన వెంటనే లాలూ, పాశ్వాన్ నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications