జయలలితతో బాబు సంప్రదింపులు

సిపిఐ, సిపిఎం నాయకులు కూడా జయలలితను తరుచుగా సంప్రదిస్తున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆమెతో ఫోనులో మాట్లాడారు. ఏ కూటమితో ఉంటాననే విషయం స్ఫష్టం చేయకపోవడంతో ఆమెను సంప్రదించే నాయకుల సంఖ్య పెరిగింది. బిజెపి నాయకులు జయలలిత మద్దతు పొందడానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జయలలితతో సంధి చేసుకునే ప్రయత్నాలను బిజెపి అగ్రనేతలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించారు.












Click it and Unblock the Notifications