మాకు 230కి తగ్గవు: వైయస్

మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రాధాన్యమన్నారు. భాజపాతో కలిసేందుకు ఏ పార్టీ ముందుకు రాదని యూపీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎంగా వైఎస్ ఐదేళ్లు పూర్తి చేసినందుకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సంభాని చంద్రశేఖర్, ఇతర ఉన్నతాధికారులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications