రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మెదక్ జిల్లా రిమ్మనగూడ వద్ద ఓ వంతెనపై కారును లారీ ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా లింగన్నపేట నుంచి ఓ కుటుంబం కారులో వస్తుండగా వంతెనపై వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులోని భార్యాభర్తలు, ఓ చిన్నారి మృతి చెందారు. మరో ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది. దుర్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెంటచింతల ఏఎస్ ఐ సుధాకర్ మృతి చెందారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications