నకిలీ నక్సల్స్‌ ముఠా పట్టివేత

సంగారెడ్డి: నక్సల్స్‌ పేరుతో చందాలు వసూలు చేస్తున్న ఓ ముఠాను మెదక్‌ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా కోనాయపల్లిలో ఓ వ్యక్తి నుంచి వారు 6 లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. వారినుంచి తుపాకి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన 5గురిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+