మీడియాపై డీజీపీ చిర్రుబుర్రులు

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించడంతో ఆయనను ఎన్నికల కమిషన్ పదవి నుంచి తప్పించింది. డిజిపిగా ఆయన స్థానంలో మహంతిని నియమించింది. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే మహంతిని తొలగించి తిరిగి ఎస్ ఎస్పీ యాదవ్ ను డిజిపిగా నియమించారు. ఆయన శుక్రవారం తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications