మెళకువలు తెలియకే..చిరంజీవి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఈ సందర్భంగా చిరంజీవి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఉన్న బలాన్ని, తన ఇమేజ్‌ను ఓట్ల రూపంలోకి మలచుకోవడంలో విఫలమయ్యామని అంతకు ముందు చిరంజీవి తన ప్రసంగంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications