యాక్సిడెంట్ లో పోలీసుల మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులతో పాటు ఓ దొంగ మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దొంగను పట్టుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను పోలీస్ జీపును ఢీ కొట్టింది. దీంతో ఎ.ఎస్.ఐ. కృష్ణారావు, హోంగార్డు బాలయ్య, కానిస్టేబుల్ దేవయ్య, దొంగ వసంతరావులు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
More From
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications