18 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రమాణం
హైదరాబాద్: నిన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తడబడి నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణం చేసిన 18 శాసనసభ్యులను ప్రొటెం స్పీకర్ మళ్లీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ మాట్లాడుతూ, కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సాక్షిగా ప్రమాణం చేశారు. అది నిబంధనలకు విరుద్ధమని టిడిపి నాయకుడు అశోక్ గజపతి రాజు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications