సబితకు సత్యంబాబు తల్లి విజ్ఞప్తి
హైదరాబాద్: విజయవాడలో విద్యార్థిని ఆయేషా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆ కేసులో నిందితుడు సత్యంబాబు తల్లి మరియమ్మ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. శుక్రవారం ఉదయం ఆమె దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి హోమంత్రిని ఆమె నివాసంలో కలిశారు. తాము, ఆయేషా తల్లిదండ్రులు కూడా ఈ హత్యలో సత్యంబాబు పాత్ర లేదని అంటున్నా పోలీసులు వినటం లేదని ఆమె ఫిర్యాదుచేసింది.
దీనిపై మంత్రిమండలిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి వారికి హామీ ఇచ్చారు. సత్యంబాబు ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేదు. అతను వ్యాధితో బాధపడుతున్నాడు. అయేషా హత్య కేసులో సత్యంబాబు పాత్ర లేదని అయేషా తల్లిదండ్రులు అంటున్నారు. మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications