భారత్ కు అనుమానాలు వద్దు: పాక్

సయీద్ విడుదలపై వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ లో కోర్టులు, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి కోసం భారత్ చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.చర్చల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సయీద్ విడుదల వల్ల ముంబై దాడుల నిందితులపై చర్య తీసుకునే విషయంలో పాకిస్తాన్ కు నిబద్ధత లేదని భారత్ అభిప్రాయపడుతోందని భారత హై కమిషనర్ శరత్ సబర్వాల్ అన్నారు.












Click it and Unblock the Notifications