సర్కారు ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు లేదా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోగ్యశ్రీ, మెడికల్ ఇన్సూరెన్స్ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య, ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
అనంతరం మంత్రి పితాని మాట్లాడుతూ కాగా మెడికల్ పీజీ సీట్లును 395కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మంగళగిరిలో వంద ఎకరాల్లో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications