16 మందిని పెళ్లాడుతా: రాఖీ

"మహాభారతంలో ద్రౌపదిలా ఈ పోటీలో పాల్గొంటున్న మొత్తం 16 మందినీ పెళ్లాడాలనిపిస్తోంది" అని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపింది. 'రాఖీ సావంత్ కా స్వయంవర్' అనే ఈ కార్యక్రమాన్ని ఉదయ్ పూర్ లోని పలాటియాల్ హోటల్లో చిత్రీకరించారు. ఈ షోలో పాల్గొనడం చాలా బాగుందని, తానో యువరాణిలా భావిస్తున్నానని అంటోందీ సుందరాంగి. తనను పెళ్లాడే అదృష్టవంతుడి పేరు మాత్రం వెల్లడించట్లేదు.












Click it and Unblock the Notifications