ఒరిస్సాలో మావోయిస్టుల విధ్వంసం

నారాయణపట్నలోని కాకరిగుమా వద్ద నక్సల్స్ మొబైల్ ఫోన్ కంట్రోల్ రూంలను పేల్చివేశారు. గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ సిగ్నల్ ప్యానెల్ ను కూడా వారు ధ్వంసం చేశారు. భువనేశ్వర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉండే కోరాపుట్ లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ కు సంబంధాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications