'చిరు'కు గుండు కొడితేనే..: ఈరన్న
కర్నూలు: చిరంజీవికి గుండు కొట్టిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో సీమ నేత పరిటాల రవి పవన్ కల్యాణ్‌కు గుండు కొట్టించాడని ఆయన శుక్రవారం కర్నూలులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పుడు ప్రజారాజ్యం తిరుగుబాటు నాయకులంతా ఏకమై గుండు చేయించుకోవాల్సిందిగా చిరంజీవిని కోరతామని చెప్పారు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ నెల 10న నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
ఎన్నికల్లో 104 మంది బీసీలకు టికెట్లిచ్చామని పేర్కొనడం పెద్ద బూటకమన్నారు. ఆ పేరుతో బరిలో దిగిన అభ్యర్థులంతా తమ కుల ద్రువీకరణ పత్రాలను మీడియా ముందుంచితే చిరంజీవి బండారం బయట పడుతుందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిరంజీవి బీసీ కార్డుతో వెళ్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈనెల 3న ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించారు.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications