విశాఖలో కుటుంబం ఆత్మహత్య
విశాఖ: ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నక్కపల్లి మండలం ఉద్దండపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు మృతిచెందారు. కుటుంబకలహాలు, ఆర్థికఇబ్బందులు ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications