టిడిపి కుటుంబ పార్టీ: జెపి
విజయవాడ: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు కాపాడుకుంటే చంద్రబాబు కుటుంబ ఆస్తిగా మార్చారని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ విమర్శించారు. అధికారం రాదనే నిరాశతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రచారానికి లోక్‌సత్తా పార్టీ రూ.3కోట్లు ఖర్చు చేసిందని, ఆడిట్ వివరాలను బహిర్గత పరిచినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి తెలుగుదేశం పార్టీ తెరలేపిందన్నారు. సత్తా ఉంటే టిడిపి కూడా తన ఆడిట్ నివేదికను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసే ఏపార్టీ నాయకులైనా డబ్బులు పంపిణీచేయకుండా ఎన్నికల్లోపోటీ చేసి గెలుపొందాలని జేపీ సవాల్ విసిరారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications