రాఘవులు ప్రేలాపనలు: నారాయణ

సిపిఎం, మహాకూటమి తప్పిదాల వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో తాము పరాజయం పాలయ్యామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో మహా కూటమి కొనసాగుతుందని, అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు ఉండదని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్ యత్నాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications