105కు చేరిన కల్తీ మద్యం మృతులు

కల్తీ మద్యం అమ్ముతున్న 800 మందిని అరెస్టు చేసింది. 1200 మద్యం దుకాణాలను మూసివేసింది. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేపట్టి మున్పిపల్ బస్సులను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. కల్తీ మద్యం ఘటనపై ప్రజలు ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. వీధుల్లోకి వచ్చి బస్సులపై దాడులకు దిగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు.












Click it and Unblock the Notifications