కరెంట్ షాక్ తో ఇద్దరు రైతుల మృతి
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల కంపెనీలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మరో రైతు పరిస్థితి విషమంగా వుండటంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్ధితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications