టీఆర్ ఎస్ వర్గాల ఘర్షణ, గాయాలు
నల్గొండ: టీఆర్ ఎస్ నేత యాదగిరిరెడ్డి గురువారం భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని రెబల్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అనచరులు అడ్డుకున్నారు. విలేకరుల సమావేశం జరుగుతున్న గెస్ట్ హౌస్ లోని పర్నీచర్ ను ధ్వసం చేశారు. దీనితో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఓ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications