సిఎం గ్రేటర్ శంకుస్ధాపనలు

అనంతరం ఐమాక్స్ థియేటర్ వద్ద హెచ్‌ఎండీఏ మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన వాటర్ పాండ్, రాక్ గార్డెన్ లను ఆయన ప్రారంభించారు. తర్వాత లిబర్టీ క్రాస్ రోడ్డులో రూ.76 కోట్ల మైక్రోటనెలింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, స్థానిక నాయకులు, జీహెచ్ ఎంసీ అధికారులు ఉన్నారు. నేటితో ముగియనున్న ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.












Click it and Unblock the Notifications