కసబ్ కేసు విచారణ రేపటికి వాయిదా

లష్కరే తోయిబా నాయకులతో కుమ్మక్కై దాడులు ఏ విధంగా చేసింది కసబ్ కోర్టుకు వివరించాడు. దాడుల సూత్రధారి లష్కరే కమాండర్ జకీర్ రెహ్మాన్ లక్వీ అని అతను చెప్పాడు. ఇస్మాయిల్, తాను కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద, కామా ఆస్పత్రి వద్ద ఎలా దాడి చేసింది అతను వివరించాడు. తనకు ఒక ఇండియన్ హిందీ నేర్పించాడని కూడా అతను వెల్లడించాడు.












Click it and Unblock the Notifications