హైదరాబాద్‌: ఇటీవల నగర శివారు శంషాబాద్‌ సమీపంలో జరిగిన బస్సు దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు మాజీ పోలీసులు కావడం గమనార్హం.