కలాంకు అమెరికన్ ఎయిర్ లైన్స్ క్షమాపణ

Abdul Kalam
న్యూఢిల్లీ: అబ్దుల్‌ కలాంకు అమెరికన్‌ కాంటినెంటల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది. ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగిందంటూ అధికారులు అంగీకరిస్తూ తమ అమర్యాదకర ప్రవర్తనపై క్షమాపణలు చెప్పింది. అమెరికా విమానయాన సిబ్బంది ఏప్రిల్‌ 24న సాధారణ ప్రయాణికులవలెనే కలాంను తనిఖీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అమెరికా విమానయాన సంస్థకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు పంపింది. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+