ఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు
కాకినాడ: మరోఅవినీతి చేప ఏసీబీకి చిక్కింది. కాకినాడ పోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.గోపినాథ్ ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విశాఖపట్నం, నెల్లూరులోని ఆయన నివాసాలపై ఏకకాలంలో దాడులు జరిపారు. వీరి సోదాల్లో దాదాపు రూ.50 లక్షల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications