కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య
హైదరాబాద్: వారం రోజుల క్రితం కిడ్నాప్ అయిన బంజారాహిల్స్ వాసి అజర్ మెదక్ జిల్లాలో దారుణహత్యకు గురయ్యాడు. ఈకేసుకు సంబంధించి పశ్చిమ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈమధ్య కిడ్నాప్ కేసుల్లో ఎక్కువ మంది హతులు అవుతున్నారు. అడిగినంత సొమ్ము ఇవ్వనందువల్లనే కిడ్నాపర్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications