దిగొచ్చిన రోశయ్య: వ్యాఖ్యలు వెనక్కి

సభలో స్పీకర్ రూలింగ్ కు అందరూ కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తప్పును తప్పుగా ఒప్పుకుంటే సభ్యులకు గౌరవంగా ఉంటుందని ఆయన అన్నారు. సభను సజావుగా నిర్వహించుకోవడానికి సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రజాసమస్యలు లేవనెత్తడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దానికి అధికార పక్షం సహకరించాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications