రాములమ్మ చెప్పాల్సిందే: నాయని

కాగా, విజయశాంతి గురువారం కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెసులో చేరే విషయమై ఆమె జగ్గారెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. విజయశాంతి తన సొంత బలంతోనే మెదక్ లోకసభ స్థానం నుంచి గెలుపొందారని తూర్పూ జయప్రకాష్ రెడ్డి బుధవారంనాడు అన్నారు. తూర్పు జయప్రకాష్ రెడ్డి నివాసంలో గురువారం విజయశాంతి మరింత మంది నాయకులతో కూడా సమావేశమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications