ఐఎఎస్ అధికారి సహా కుటుంబం మృతి

మృతుల తలలపై బుల్లెట్ గాయాలున్నాయి. పాండాతో పాటు ఆయన భార్య, తండ్రి, ఇద్దరు సోదరీలు మరణించారు. పాండా శవం వద్ద సర్వీస్ రివాల్వర్ పడి ఉంది. శవాలను బుర్లాలోని విఎస్ ఎస్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఓవర్సీస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న పాండా రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చారు. కొద్ది రోజుల క్రితం సిబిఐ అధికారులు పాండా ఢిల్లీ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications