మోహన్ బాబు వరుణ యాగం

Mohan Babu
చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సోమవారం వరుణ యాగం ప్రారంభించారు. సతీ సమేతంగా ఆయన వరుణ యాగం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని రంగంపేట గ్రామంలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలో ఆయన ఈ యాగం నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సుభిక్షంగా వర్థిల్లాలని కోరుతూ ఆయన ఈ యాగం తలపెట్టారు.

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు లేవు. వర్షాకాలం లేకుండా పోయింది. దీంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితులున్నాయి. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వరుణ యాగాన్ని తలపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+