కాశ్మీరులో 6గురు మిలిటెంట్ల కాల్చివేత

కాగా, కాశ్మీరు లోయలో బుధవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. సాయుధ మిలిటెంట్లు తాంగ్ధర్ లోకి ప్రవేశించారు. వారిని భారత సాయుధ బలగాలు ఎదుర్కున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు.కెరాన్ సెక్టార్ లో సాయుధ బలగాలు మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాయి.












Click it and Unblock the Notifications