ఖాట్మండ్ ఆరుగురు ఎన్నారైల మృతి

బీహార్ కు చెందిన ఆ ఏడుగురు వ్యక్తులు ఖాట్మండులో ఉంటున్నారు. 15 ఏళ్ల బాలుడి వైద్య పరీక్షల నిమిత్తం వారు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కాటేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపక్ గుప్తా బీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు.
మృతుల్లో ధర్మనాథ్ సిన్హా (50), కృష్ణాదేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15), బీనా సింగ్ (40) ఉన్నారు. బీనా సింగ్ మోతిహరికి చెందినవాడు కాగా మిగతా వారు సీతామర్హికి చెందినవారు. గాయపడిన దీపక్ గుప్తా కూడా సీతామర్హికి చెందినవాడే. మృతుల్లో 18 ఏళ్ల యువకుడిని గుర్తించాల్సి ఉంది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
More From
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications