మలేసియాలో భారత కుక్స్ ఔట్

దశలవారీగా భారత్ నుంచి వంటగాళ్లను రప్పించే పద్ధతికి స్వస్థి పలుకుతామని, తొలి దశలో శిక్షణ పొందినవారు సిద్ధంగా కాగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వంటలో శిక్షణ పొందడానికి స్థానికులు విశేషంగా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ప్రధాని నజీబ్ తున్ రజాక్ ఆలోచనకు తాము కార్యరూపం ఇస్తున్నట్లు చెప్పారు. హెయిర్ స్టయిలింగ్ లో కూడా స్థానికులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భారత క్షురకులను స్వస్తి చెప్పేందుకు ఈ శిక్షణకు శ్రీకారం చుట్టింది.












Click it and Unblock the Notifications