రైతులతో వైయస్ రచ్చబండలు

ముందుగా ఆయన తిరుపతిలో పర్యటిస్తారు. 3న నెల్లూరు, 4న ప్రకాశం, 9న చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడేందుకు గ్రామాల్లో రచ్చబండలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఖరీఫ్ సీజన్ తీవ్రంగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఆయన ఈ రచ్చబండలు నిర్వహించాలని తలపెట్టారు.












Click it and Unblock the Notifications