బెంగుళూర్ లో మరో స్వైన్ ఫ్లూ మృతి

ముంబైలో తాజాగా ఒక గర్భిణీ స్త్రీ సోమవారం మరణించింది. ముంబైలో ఇప్పటి వరకు ముగ్గురు స్వైన్ ఫ్లూ వల్ల మరణించారు. పూణేలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీనా గోన్సాల్వేస్ అనే 36 ఏళ్ల మహిళ మరణించిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా నగరంలో స్వైన్ ఫ్లూ మరణాలు తగ్గు ముఖం పట్టినట్లు పూణే జిల్లా కలెక్టర్ చంద్రకాంత్ దాల్వే చెప్పారు. స్క్రీనింగ్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్దిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications