కమీనే చిత్ర దర్శకుడిపై కేసు

జగన్నాథుడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే దృశ్యం సినిమాలో ఉందని సంఘటన సభ్యుడు సోమనాథ్ ఆరోపించారు. సంఘటన కార్యకర్తలు సోమవారం పూరీలో నిరసన వ్యక్తం చేశారు. సినిమా దర్శకుడిపై చర్య తీసుకోవాలని కోరుతూ వారు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూరి పట్టణ పోలీసు స్టేషన్ ఇంచార్జీ సుధాకర్ సాహు చెప్పారు. అభ్యంతరకర దృశ్యాలను సినిమా నుంచి తొలగించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications