మరో బిజెపి నేత తిరుగుబాటు

లోకసభ ఎన్నికల ఓటమికి తనను బలి పశువును చేశారని ఆయన ఆరోపించారు. తనకు 35 మంది శాసనసభ్యుల్లో 27 మంది మద్దతు ఉన్నప్పటికీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన బిజెపి నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఖండూరీ తిరుగుబాటు వ్యవహారంపై మాట్లాడడానికి బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు. కాగా, ఖండూరీకి మద్దతుగా అరుణ్ శౌరీ నిలబడ్డారు.












Click it and Unblock the Notifications