లాడ్జి హత్య కేసులో అరెస్టులు

హత్యలకు సూత్రధారి అయిన జాన్ అబ్రహంతో పాటు హత్యలకు సహకరించిన మాధవి, క్రాంతి, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 20 లక్షల రూపాయల నగదు కోసం వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బంధువులే ఆ హత్యకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications