'హథీరాంజీ మఠం నగలు పోలేదు'

ఆ నగలు 1964 నుంచి బ్యాంక్ లాకర్లలో ఉన్నాయని ఆయన చెప్పారు. మఠం నగలు అప్పగిస్తే ప్రభుత్వం విక్రయిస్తుందనే భయంతో తాము స్వాధీనం చేయలేదని చెప్పారు. అమిలాలోలని 20 కోట్ల విలువైన భూమిని ప్రస్తుత మఠ మహంతు అర్జున్ దాస్ అమ్మేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.
హథీరాంజీ మఠానికి చెందిన నగలు తమ బ్యాంకులో లేవని చంద్రగిరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ చెప్పారు. తమ వద్ద 1964 నుంచి నగలు భద్రపరిచారనేది నిజం కాదని, తమ బ్యాంకే 1965లో ప్రారంభమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications