ఎందుకు దాక్కున్నారు: సబిత

నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని టీవీ రామారావు అందుకు విమర్శించారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తన బాధను చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో చేరనందుకే తనపై కక్ష కట్టి, కేసు పెట్టి అరెస్టు చేయించారని ఆయన ఆరోపించారు. తనకు తగిన న్యాయం చేయాలని ఆయన సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ప్రజాసమస్యలు వినిపించేందుకు తనను ప్రజలు సభకు పంపితే తన సమస్య గురించే శాసనసభలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రామారావు మాట్లాడుతుండగా కాంగ్రెసు సభ్యులు కొద్దిసేపు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications