వైయస్ షాక్ తో 122 మంది మృతి

చిత్తూరు జిల్లాలోని వనమల్ల గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దినసరి కూలీ 44 ఏళ్ల బి. పద్మ వైయస్ మృతిని తట్టుకోలేక షాక్ కు గురై మరణించింది. అదే జిల్లాలో పార్వతమ్మ అనే 22 ఏళ్ల యువతి మరణించింది. వైయస్ వీరాభిమాని టీవీ షాప్ యజమాని ఎన్ రాజారెడ్డి గుండెపోటుతో మరణించాడు. గురువారంనాడు ముఖ్యమంత్రి మరణ వార్త వినడంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications