131కి చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

తాజా స్వైన్ ఫ్లూ కేసుల్లో ఢిల్లీలో 35 నమోదయ్యాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 809 మంది స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. మరణాల్లోనూ కేసుల నమోదులోనూ మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో తాజాగా 19 కేసులు నమోదై ఆ సంఖ్య 1,823కు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా 8 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications