డబుల్ సానుభాతితోనే గెలుపు: బాబు

బూర్గుల రామకృష్ణారావు 42వ జయంతి సందర్భంగా చంద్రబాబు సోమవారం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బూర్గుల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన అన్నారు. రైతులకు బూర్గుల ఎంతో మేలు చేశారని, బూర్గుల ఆశయాలకు మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications