తిరుపతి లడ్డుకు పేటెంట్ హక్కు

జియోగ్రాఫికల్ కాపీరైట్ సర్టిఫికెట్ ను ఆసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జిఎల్ వర్మ టిటిడి అధికారులకు అందించారు. ఇక ముందు తిరుపతి లడ్డును ఇతరుల తయారు చేయడాన్ని ఈ కాపీరైట్ హక్కు అడ్డుకుంటుందని, తద్వారా తిరుపతి లడ్డూ తయారీకి రక్షణ ఉంటుందని వర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications